Banner

కేంద్ర బడ్జెట్ 2022-23 లో ప్రకటించిన ఈ-బిల్ ప్రాసెసింగ్ విధానం రేపు, 2022 మార్చి, 2వ తేదీ 46వ పౌర ఖాతాల దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానుంది.

న్యూఢిల్లీ, జనపథ్ లోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 2022 మార్చి, 2వ తేదీన, నిర్వహిస్తున్న 46వ పౌర ఖాతాల దినోత్సవంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక…

వచ్చే ఐదేళ్లలో ఎగుమతులను 10 బిలియన్ వేయి కోట్ల అమెరికన్ డాలర్ల విలువకు పెంచాలని సుగంధ ద్రవ్యాల పరిశ్రమకు పిలుపునిచ్చిన శ్రీ పీయూష్ గోయల్.

"ఉన్నత విలువ జోడింపు, కొత్త ఉత్పత్తి అభివృద్ధిపై భారతీయ మసాలా పరిశ్రమ పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యం": శ్రీ పీయూష్ గోయల్ సుగంధ ద్రవ్యాల బోర్డుకు సందేశం "కోవిడ్ సమయంలో, భారతదేశం మందులు, వ్యాక్సిన్‌లతో పాటు, ప్రపంచం మన సుగంధ ద్రవ్యాలు,కషాయాల ప్రాముఖ్యతను…

Banner

యూనియన్ బ్యాంక్ అందిస్తున్న MSME రూపే క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించిన కేంద్ర MSME మంత్రి నారాయణ్ రాణే

సింధుదుర్గ్ జిల్లాలో జరుగుతున్న రెండు రోజుల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమాలోచన కార్యక్రమంలో  సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈరోజు సింధుదుర్గ్‌ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ MSME రూపే క్రెడిట్…

ఆరు రాష్ట్రాల్లో పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,348.10 కోట్ల గ్రాంటు విడుదల

2021-22 లో ఇప్పటివరకు పట్టణ స్థానిక సంస్థలకు మొత్తం గ్రాంటు రూ.10,699.33 కోట్లు విడుదల ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం పట్టణ స్థానిక సంస్థలకు అందించడానికి 6 రాష్ట్రాలకు రూ.1348.10 కోట్ల గ్రాంట్లు విడుదల చేసింది. గ్రాంట్లు విడుదలైన రాష్ట్రాలు…

Banner

పి.ఎం. కిసాన్‌స‌మ్మాన్ నిధి యోజ‌న‌

పి.ఎం. కిసాన్ ప‌థ‌కం తృతీయ వార్షికోత్స‌వాలు పిఎం- కిసాన్ ప‌థ‌కం కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం. దీనిని 2019 ఫిబ్ర‌వ‌రి 24న ప్రారంభించారు. భూమి క‌లిగిన రైతుల ఆర్థిక అవ‌స‌రాలకు ఆస‌రాగా ఉండేందుకు ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. సంవ‌త్స‌రానికి 6 వేల రూపాయ‌య‌ల…

దేశంలోని నాలుగు లక్షల సాధారణ సేవా కేంద్రాలలో స్పర్ష్ కింద పెన్షన్ సేవలను అందించడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల (సిఎస్ సి) లో సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ (రక్ష) {ఎస్ పిఎఆర్ ఎస్ హెచ్} కింద పెన్షన్ సేవలను అందించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు…

పోస్ట్ ఆఫీస్‌లలో 100 శాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్ధారించడానికి వ్యూహం అమలు బ‌డ్జెట్ అనంతరం వెబ్‌నార్‌లో ఈ అంశం చర్చించబడింది

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక మరియు బ్యాంకింగ్ సేవలను అందించడానికి పోస్టల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించే విష‌య‌మై కూడా చ‌ర్చ‌ “ప్ర‌తీ పౌరునికి చేరువ‌కావ‌డం” అనే అంశంపై బ‌డ్జెట్ అనంతరం వెబ్‌నార్‌లో చ‌ర్చ నిర్వహించబడింది. కోర్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను.. 100 శాతం…

అవును..ఈ రూపాయి బిళ్ల రెండున్నర లక్షలకు అమ్ముడైంది

అచ్చం ఇలాంటి రూపాయి బిళ్ల ఇస్తే రెండున్నర లక్షలు ఇస్తారట. ఇది వినగానే ఏదో వాట్సప్ లో చలామణి అయ్యే ఫేక్ న్యూస్ అనిపిస్తోంది. కానీ కానే కాదు.  ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడైంది. అవును నిజం...ఒక…

SBI కొత్త ఫెసిలిటీ: వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌.. ఎలా పొందాలంటే?

పెన్షన్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు.. బ్యాంకులో గాని, పోస్టాఫీసులో గానీ, వారికి సంబంధించిన పెన్షన్ ఆఫీస్ లేదా జీవన్ ప్రమాణ్ పోర్టల్లో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసేవారు. అయితే కరోనా కారణంగా నేరుగా బ్యాంకులకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్…

Banner