2021లో బ్యాంక్‌ సెలవుల లిస్ట్ ఇదే

రాబోయే కొత్త సంవత్సరం (2021)లో బ్యాంకులకు దాదాపు నలభైకి పైగా సెలవు దినాలుగా నమోదు కానున్నాయి.  ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ అఫ్ ఇండియా సెలవు జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా యధాతథంగా.. జనవరి 26 : మంగళవారం: గణతంత్ర దినోత్సవం మార్చి 11 : గురువారం: మహాశివరాత్రి  మార్చి 29 : సోమవారం: హోలీ  ఏప్రిల్‌ నెలలో 1న గురువారం ఖాతాల ముగింపు కాగా,  ఏప్రిల్ 2 : శుక్రవారం: గుడ్ ఫ్రైడే  ఏప్రిల్ 14 : బుధవారం: అంబేద్కర్ జయంతి  మే 13 : గురువారం: రంజాన్‌ పండుగ  జులై 20 : మంగళవారం : బక్రీద్‌ ఆగస్ట్‌ 19 : గురువారం : మొహర్రం,  ఆగస్టు 30 : సోమవారం: జన్మాష్టమి  సెప్టెంబర్ 10 / శుక్రవారం: గణేష్ చతుర్థి అక్టోబర్ 2 : శనివారం : మహాత్మా గాంధీ జయంతి  అక్టోబర్ 15 : శుక్రవారం: దసరా నవంబర్ 4 : గురువారం: దీపావళి  నవంబర్ 19 : శుక్రవారం: గురు నానక్ జయంతి  డిసెంబర్ 25 : శనివారం: క్రిస్మస్ వీటితో పాటుగా ప్రతి నెలలో రెండవ, నాల్గోవ శనివారం, ఆదివారం కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు 40 రోజులు సెలవులుంటాయి.